నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయంకలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు..., R&B, ఇరిగేషన్, స్టెప్ అధికారులతో సమావేశం నిర్వహించారు. Mogallapalem లో నిర్మిస్తున్న Establishment of international sports infrastructure నిర్మాణాలపై సమీక్ష నిర్వహించి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ.. త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు.

ఈ సమీక్షా, సమావేశంలో setnal ceo శ్రీ రమేష్, ఆర్.డి.ఓ శ్రీ హుస్సేన్ సాహెబ్, అధికారులు పాల్గొన్నారు.