*నెల్లూరు నగరంలోని 43 ,47 డివిజన్ లను "RED ZONE " గా ప్రకటించిన  నెల్లూరు తహసీల్ధార్.*

నెల్లూరు నగరంలోని 43 ,47 డివిజన్ లను నెల్లూరు తహసీల్ధార్ "RED ZONE " గా ప్రకటించారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు 43, 47 వార్డులోని కొందరు ప్రజలు వెళ్లినట్లు తెలియడంతో.., ముందు జాగ్రత్తగా వారిని అబ్జర్వేషన్ లో ఉంచిన అధికారులు.., రెడ్ జోన్ గా ప్రకటించారు.

మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎవరు కూడా గడప దాటి బయటకు రావద్దని ఆదేశాలు జారీచేసిన అధికారులు. 

43, 47 వ వార్డులో పారిశుధ్య చర్యలు చేపట్టారు. రోడ్లు, కాలువలను, ఇంటి గోడలను సోడియం హైపో క్లోరిడ్ తో శుద్ధి చేస్తున్నారు.