భారతదేశ రాజ్యాంగ రచయిత శ్రీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 130 వ  జయంతి వేడుకలను ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో  నిర్వహించిన ఆర్డిఓ  చైత్ర వర్షిణి  కార్యాలయ సిబ్బంది. ఈ సందర్భంగా  అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకున్నారు.