రేపటి నుంచి రేషన్ పంపిణీ బహిష్కరించాలని డీలర్లుఅసోసియేషన్  పిలుపు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్లందరికీ నమస్కారం . రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం మేరకు సోమవారం నుంచి జరిగే రేషన్ పంపిణీ జిల్లాలోని అందరు బహిష్కరించాలని డీలర్స్ అసోసియేషన్ పిలుపు నిచ్చింది. కారేపటి నుంచి చేయవలసిన కార్యాచరణ ఏమిటనే దానిపైనా చర్చించి ఒక నిర్ణయానికి ఏకగ్రీవంగా రావటం జరిగింది ఈ కాన్ఫరెన్స్ లో పదమూడు జిల్లాల నుండి అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి గానీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సోదర సంఘం కూడా తమకు సహకరించాలని కోరారు