నెల్లూరుజిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత...

-పొదలకూరులోని ఇండియన్ గ్యాస్ గోదాము సమీపంలో ఓ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 20 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత...

-అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో దాడులు నిర్వహించిన రెవెన్యూ , పోలీస్ అధికారులు...

-టాటా మ్యాజిక్ ఆటో , ఓమిని వ్యాన్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు...

-నిర్వాహకుడు అరెస్టు...