అరుణ్ జైట్లీ ప్రథమ వర్ధంతి సందర్భముగా నివాళులు అర్పించిన.. రంగినేని క్రిష్ణయ్య మరియు ఆశ చెంచుకృష్ణయ్య... ఈ రోజు నాయుడుపేట లో బొర్డింగ్ స్కూల్ నందు భారతీయ జనతా పార్టీ  నాయకులు  బీజేపీ సీనియర్ నాయకులు మరియు కేంద్ర మాజీ మంత్రివర్యులు  అరుణ్ జైట్లీ ప్రథమ వర్ధంతి గనంగజరిపా రు అనంతరం  అరుణ్ జైట్లీ పటం నకు  పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రాష్ట కార్యవర్గ సభ్యులు డాక్టర్ రంగినేని కృష్ణయ్య మాట్లాడుతూ అరుణ్ జైట్లీ గారి మరణం బీజేపీ పార్టీకి తీరని లోటు అని  వారు చేసిన సేవలు గురించి  మరవబోమని అని  కొనియాడారు  అనంతరం నెల్లూరు జిల్లా బీజేపీ మాజీ కార్యదర్శి ఆశ చెంచుకృష్ణయ్య మాట్లాడుతూ అతను సేవలు బీజేపీ పార్టీకి ఎంతో మంది కి స్పూర్తి దాయకం అని కొనియాడారు. అతని సేవలను ఎల్లప్పుడూ ఎప్పుడూ మనసులో తలచుకుంటు ముందుకు పార్టీని బలోపేతం చేసేందుకు నవంతు కృషిచేస్తాను అని కొనియాడారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ రంగినేని క్రిష్ణయ్య .సీనియర్ నాయకులు అమరావతి రామయ్య నెల్లూరు  జిల్లా బీజేపీ మాజీ కార్యదర్శి ఆశ చెంచుకృష్ణయ్య. నాయుడుపేట పట్టణ ప్రధాన కార్యదర్శి చిగురాకూల సురేంద్ర. దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు బొల్లాకాయల విజయ్ కుమార్.ధార్మిక సెల్ జిల్లా అధ్యక్షులు  నార్నీపాటి  శివప్రసాద్ శర్మ  రాష్టం  కార్యవర్గ సభ్యులు కోప్పాల సుబ్రహ్మణ్యం మండల అధ్య ప్రధాన కార్యదర్శి పట్టు కోట రవి.పుట్టు సూరిబాబు ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యాక్షులు   గుంజి శ్రీనివాసులు. గూడూరు ధర్మాజగరణ సమితి విధి ప్రముక్ .మరియు న్యాయవాది  పోట్లపూడి శ్రీనివాసులు .న్యాయవాదులు. సురేష్.శ్రీనివాసులు. పాoడురంగయ్య. మనోజ్ చంద్ర. శశి. భాష. తదితరులు పాల్గొన్నారు