నేడు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్, రామకోటయ్య నగర్ లో నూతన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్  ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 


🔹 32వ డివిజన్ లోని ప్రజలు ఏ అవసరం వచ్చినా రామకోటయ్య నగర్ లోని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది, అక్కడికి వెళ్తే మనకు సమాధానం చెబుతారు, మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనేలా రామకోటయ్య నగర్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వేదిక కావాలి.  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 32వ డివిజన్, రామకోటయ్య నగర్ లో ప్రారంభిచిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నగరంలోని అన్ని ప్రాంతాలకు ఆదర్శం కావాలి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.