కొండ బిట్రగుంట లో జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఆలయానికి వచ్చినరాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ని సత్కరిస్తున్న దగదర్తి మండలం వైఎస్సార్ సీపీ కన్వీనర్ తాళ్లూరు ప్రసాద్ నాయుడు. పక్కన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి లు