రేపటి నుండి వెంకటగిరి నియోజకవర్గ కేంద్రం లో  ఇంటింటికీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ... శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మ వారి పాదాల చెంత నుండి తిరుపతి పార్లమెంట్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి విజయం కోసం ప్రత్యేక పూజలతో ఉదయం 11 గంటలా 16 నిమిషాల సమయంలో మునిసిపాలిటీ లోని(25) అన్నీ వార్డుల్లో వినూత్నంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నాం .. ప్రెస్ మీట్ లో

మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి