జనరంజక నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సైదాపురం మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన  ఆనం ::

✍️ జన నేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Y.S జగన్ మోహన్ రెడ్డి గారికి  అత్యంత ఇష్టమైన సేవా కార్యక్రమాలను వారి జన్మదిన వేళ అభిమానులు, పార్టీ నాయకులు చేపట్టడం చాలా హర్షణీయమని

ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన జగన్ జన్మదిన వేడుకలను ఆర్భాటాలతో కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా Y.S అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పేర్కొన్నారు