వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం నందు::కోవిడ్ నివారణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ,పోలీసు శాఖ,రెవిన్యూ మరియు మునిసిపల్ శాఖా అధికారులతో జరిగిన సమీక్ష  సమావేశంలో  మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు...జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ (రెవిన్యూ), జాయింట్ కలెక్టర్ విదేహ్ ఖరే (హౌసింగ్), నియోజకవర్గ డెవలప్మెంట్ ఆఫీసర్ డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్  సాంబశివా రెడ్డి, వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి నక్కా భానుప్రియ, రాష్ట్ర చేనేత విభాగ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరవు,మున్సిపల్ కమిషనర్ మధు కిరణ్ రెడ్డి,అడిషనల్ డి ఎం హెచ్ వో డాక్టర్ అచ్యుత కుమారి,గూడూరు డి ఎస్ పి రాజగోపాల్ రెడ్డి మరియు,మునిసిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు


, నాయకులు,తదితరులు.