రామాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మేకపాటి

రాపూరు మండలం ఏపీనాపి గ్రామంలో నూతనంగా నిర్మించతలపెట్టిన రామాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  గారు ఏపీనాపి గ్రామంలో రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని  ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాలయ నిర్మాణ ప్రాంతంలో  చెట్టును నాటడం జరిగింది.