నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్ లోని రామకోటయ్య నగర్ మరియు రాజారామిరెడ్డి నగర్ లలో

30 లక్షల రూపాయల వ్యయంతో పి.వి.సి. పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర ఇంచార్జ్ కమీషనర్  మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 ఒక్క 32వ డివిజన్ కు 7 కోట్ల 7 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించాము. ఇప్పటికే 4 కోట్ల రూపాయల పనులు పూర్తిఅయ్యాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 రానున్నరోజులలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో అగ్రగామిగా నిలుపుతాం. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.