నెల్లూరు లోని కీలరి వెంకటస్వామి కళ్యాణ్ మండపంలో ఆదివారం వాకర్ ఇంటర్నేషనల్  సమావేశం జిల్లా వాకర్ గవర్నర్ రాఘవేంద్ర శెట్టి ఆధ్వర్యంలో జరిగింది...ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా నేతాజీ సుబ్బారెడ్డి పాల్గొనగా డాక్టర్ అంకిరెడ్డి, అడ్వకేట్ వేణు, రమేష్, బలరాం నాయుడు  తదితరులు పాల్గొన్నారు..