నెల్లూరు నగరంలోని నిత్యం రద్దీగా ఉండే విఆర్.శీ సెంటర్ లో మద్యం షాపుల ముందు ..


చాంతాడంత క్యూలో ఉండటం సర్వసాధారణమైపోయింది.... మద్యం షాపులు నడవందే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లేదు కదా