తేది:05-06-2021

*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు.*

*కాకాణి గోవర్ధన్ రెడ్డిగారి ప్రెస్ మీట్ హైలెట్స్:*

👉సోమిరెడ్డి దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. 

👉సోమిరెడ్డికి సిగ్గు, శరం ఉందా..!

👉 మేము నిజాయితీగా పుట్టాం .. నువ్వు నీతిగా, నిజాయితీగా ఒక అమ్మకు..., అబ్బకు పుట్టి ఉంటే రా తేల్చుకుందాం....

👉నీలాగా మేము దోచుకునే బతుకు మాది కాదు.

👉 నీ దగ్గర నీతులు చెప్పించుకునే స్థాయికి  దిగజారం..

👉ఇప్పటికి నాలుగుసార్లు ఓడిపోయావు అయినా నీకు సిగ్గు శరం రాలేదు...

👉నీకు దమ్ము ధైర్యం ఉంటే రా 2024 లో తేల్చుకుందాం.... నిన్ను మట్టి కరిపిస్తాం...

👉 శ్రీనివాస మహల్ ఎదురుగా నువ్వు ఏం చేసేవాడివో గత చరిత్రలో చూసుకో..

👉ఉఫ్ అంటే ఎగిరిపోయే వాడివి నువ్వు....

👉పేకాట ఆడి....అందరికీ అప్పులు అయిపోయిన ఘనత  సోమిరెడ్డిది...ఒళ్ళు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు

👉 నువ్వు నీ కొడుకు సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి చేస్తూ, అడ్డంగా దొరికిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.

👉సోమిరెడ్డి ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఊరేగించారు అయినా నేటికీ సిగ్గు శరం రాలేదు...

👉 శేశ్రీతా టెక్నాలజీతో నాకు సంబంధం లేదు.... దీనిపై సమగ్ర విచారణ చేయాలి.

👉4 సార్లు నిన్ను సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓడించారు..... ఇక నువ్వు జీవితంలో గెలిచే అవకాశం లేదు.... నువ్వు ఉన్నావో పోయావో కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మరిచిపోయారు....

👉 అవాస్తవ ఆరోపణలు చేస్తే ఇక నీ బతుకు బయట పెడతా...

👉మహిళలు మొత్తం నిన్ను చెప్పులతో కొట్టిన సంగతి గుర్తుపెట్టుకో.... నీ చరిత్ర చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి.