దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుక్కోచిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందిని ఎపి NGO అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు వెంటనే పీఆర్సీ ఇవ్వాలని అన్నారు. సీపీఎస్ రద్దుని ఎన్నికలకు ముందు హామీ ప్రకారం త్వరితిగతిన నిర్ణయం తీసుకోవాలిని వారు కోరారు.