ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 15.1.21తేదీన శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం లోని వృద్ధులకు పుత్తూరు వాస్తవ్యులు కీ#శే #వేలూరు నారాయణ, జానకమ్మ గార్ల జ్ఞాపకార్ధం వారి మనవళ్ళు డాక్టర్ వేలూరు గౌతమ్, రిత్విక్ గార్ల సహకారంతో T.Vమరియు 2గోడ గడియారాలు బహూకరించడం అయినది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ వృద్ధులు టీవీలో కార్యక్రమాలు  ఆనందంగా చూస్తారని తెలియజేశారు, కుటుంబ సభ్యులు ధనంజయ రెడ్డి,PDకరిముల్లా, గ్రానైట్ ప్రభాకర్, వాచ్ షాప్ రాము,Pillela శ్రీనివాసులు, కోఆర్డినేటర్ సతీష్  మరియు నిర్వాహకురాలు కళ్యాణి  తదితరులు పాల్గొన్నారు