తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా చిల్లకూరులో మసీదు సెంటర్ నుండి అంబెడ్కర్ విగ్రహం మీదుగా రోడ్ షో నిర్వహించారు.దీనిలో భాగంగా కడివేడు వద్ద బారి గా వచ్చిన ప్రజలతో పనబాక లక్ష్మి రోడ్ షో చేసారు. ఈ సందర్భంగాసైకిల్  ఎక్కి తొక్కు తు టీడీపీ శ్రేణులను హుషరెక్కించారు.