అమరావతి :

సౌత్ కోస్టల్ జోన్, గుంటూరు రేంజ్ ఐజి జె ప్రభాకరరావు, ఐపీఎస్., గారు రేంజ్ పరిధిలో ఏడుగురు సీఐలను బదిలీలు చేశారు.

1)  జె శ్రీనివాస రావు గుంటూరు రేంజ్ ఆఫీస్ నుండి ఎస్హెచ్ఒ తుళ్లూరు 2 పిఎస్,

2) పి శరత్ బాబు ఎస్హెచ్ఓ తుళ్లూరు 2 పీఎస్ నుండి గుంటూరు రేంజ్ ఆఫీస్,

3) కె గంగాధరరావు, గుంటూరు రేంజ్ ఆఫీస్ నుండి తెనాలి 2 టౌన్ పిఎస్,

4) బత్తుల శ్రీనివాసరావు, తెనాలి 2 టౌన్ పిఎస్ నుండి గుంటూరు రేంజ్ ఆఫీస్,

 5) ఎం నాగేశ్వరరావు, తుళ్లూరు ట్రాఫిక్ 1 పీఎస్ నుండి ఈస్ట్ ట్రాఫిక్ గుంటూరు అర్బన్,

6) కె వినయ్ కుమార్, ఈస్ట్ ట్రాఫిక్ గుంటూరు అర్బన్ నుండి గుంటూరు రేంజ్ ఆఫీస్,

7) బి సురేష్ బాబు, బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ నుండి రేంజ్ ఆఫీస్ గుంటూరు బదిలీ చేశారు.