సజ్జలను కలిసిన పొణకా దంపతులు....

  స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పొణకా దేవసేనమ్మ , వైయస్సార్ సిపి నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త పొణకా శివ కుమార్ రెడ్డి, యువ నాయకులు  పొణకా   దివ్య తేజ రెడ్డి లు.