ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరు నందు ఈరోజు #18.07.2021 తేదిన రాష్ట్ర స్వచ్చ ఆంధ్ర కార్పోరేషన్ ఛైర్పర్సన్ గా పొనకా దేవసేనమ్మ గారిని నియమించినందుకు గాను వారిని మరియు పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి గారికి శాల్వ, మరియు పుష్పగుచ్చం తో  ఘనంగా సత్కరించడం జరిగింది.