ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు #03.01.2021  ఆదివారం ఉదయం 11 గంటలకు కీ#శే#పొనకా  ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనకా  మల్లికార్జున రెడ్డి గారి సహాయ సహకారాలతో పేద బ్రాహ్మణుడైన పెద్దలు నారాయణ స్వామి గారికి ట్రై సైకిల్ మరియు నెలకు సరిపడా పల సరుకులు మరియు వస్త్ర దానం ను  పంపిణీ కార్యక్రమం నిర్వహించడమైనది. ముఖ్యఅతిథి గూడూరు పట్టణ సిఐ శ్రీ దశరథ రామారావు గారి చేతుల మీదగా అందించడం అయినది. అధ్యక్షుడు క డివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రెటరీ G.చంద్రశేఖర్,ట్రెజరర్ కాటురూ శ్రీనివాసులు,కార్యవర్గ సభ్యులు ఆరికట్ల  బాలకృష్ణమ నాయుడు,పి.డి కరిముల్లా,  కార్పొరేషన్ రవికుమార్, వాచ్ షాప్ రాము, ప్రజేందర్ రెడ్డి, 

ఐ.టి.ఐ ప్రభాకర్,పిల్లల శ్రీను,ఆలీ,శ్రీను, రమేష్ (బేకరి), టీచర్ ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు