దిశ పోలీస్ స్టేష‌న్లో 45 పెట్రోలియం వాహ‌నాలు, ఒక ఇంటిగ్రేటెడ్ వాహ‌నాన్ని ప్రారంబించిన ఎస్పీ భాస్క‌ర్ భూష‌ణ్..

-
జెండా ఊపి మ‌హిళా కానిస్టేబుల్స్ కు స్కూటీలు అంద‌జేసిన ఎస్పీ..

- పాల్గొన్న ఎఎస్పీ వెంకట‌ర‌త్నం, శ్రీల‌క్ష్మీ, దిశ డిఎస్పీ నాగ‌రాజు, టౌన్ డిఎస్పీ శ్రీనివాసుల‌రెడ్డి


- మ‌హిళల రక్ష‌ణ కోసం ఏపీ ప్ర‌భుత్వం దిశ చ‌ట్టాన్ని తీసుకొచ్చింది..

- ఆప‌ద‌లో ఉన్న బాధితులకు స‌త్వ‌ర న్యాయం చేసేందుకు పెట్రోలియం వాహ‌నాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి..

- దిశ పోలీస్ స్టేష‌న్ల‌ను ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి

- అత్యాచార బాధితుల‌కు అండ‌గా ఉంటూ.. వారికి స‌త్వ‌ర న్యాయం చేసేందుకు దిశ అందుబాటులో ఉంటుంది..