ముత్తుకూరు మండలం పిడతాపోలూరుకు చెందిన 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక...


సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..