పెళ్లకూరు లోని తాల్వాయి పాడు గ్రామ సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు... హాజరు శాతాన్ని పరిశీలించారు విధినిర్వహణలో సచివాలయ సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు... సచివాలయంకు వచ్చిన దరఖాస్తులు తో పాటు సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు