నెల్లూరు జిల్లా
పొదలకూరు  మండలం పెదరాజుపాలెం లో అమానుషం.. 

9ఏళ్ళ మైనర్ బాలికపై   గ్రామ వాలంటరీ  పవన్ కళ్యాణ్ అత్యాచారం...

 విషయం తెలుసుకున్న   తల్లిదండ్రులు బాలికను పొదలకూరు పీహెచ్సీకి తరలింపు...

 బాలిక పరిస్థితి చూసి  చలించిపోయిన డాక్టర్

పోలీస్ స్టేషన్ కు   సమాచారం ఇచ్చిన   హాస్పిటల్ సిబ్బంది...

వాలంటీర్ పవన్ కళ్యాణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు...

 పోలీస్ అధికారుల పై  రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం...

రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు..

వాలంటీర్ కుమ్మరగుంట పవన్ కళ్యాణ్ పై నిర్భయ చట్టం  క్రింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న సీ ఐ గంగాధర్ రావు...