విశాఖలో దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ను చేతులు కట్టేసి లాఠీలతో కొట్టడం విచక్షణారహితంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన తీరు హీనమైన చర్య ఇది దళితులపైన వైద్య వృత్తి పై జరిగిన దాడి నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఫ్యాక్షనిస్ట్ పాలనలో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది మాస్కులు ఇవ్వమని అడిగినందుకు సుధాకర్ సుధాకర్ ను సస్పెండ్ చేసినా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇంత నీ జాతి నిజంగా ప్రవర్తించిన ఈ ప్రభుత్వంపై నిరసనగా ఈరోజు ఇంట్లోనే దీక్షా కార్యక్రమాన్ని కార్యక్రమం నిర్వహిస్తున్న
మాజీ మంత్రి డాక్టర్ పరసారత్నం సూళ్లూరుపేట నియోజకవర్గం ఇంచార్జ్.