గుడివాడ వైకాపా కార్యాలయం లో రెండో విడత పంచాయతీ ఎన్నికలలో  గెలిచిన అభ్యర్థులతో సమావేశమై వారి ని అభినందించిన
మంత్రి కొడాలి  నాని..


ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన.. నాని


ABN  రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు రెండో విడత పంచాయతీ ఎన్నికలలో నాకు సంబంధం లేని నియోజకవర్గం ఓక గ్రామంలో ఓడిపోతే అడ్డమైన రాతలు రాస్తున్నారు..


పామర్రు నియోజకవర్గం లో ఉన్న యలమర్రు లో  వైకాపా ఓడిపోతే అది నాకు ఎదురు దెబ్బ అని సంబరాలు చేసుకుంటున్నారు.


నా మీద లేనిపోని రాసి చంద్రబాబు నాయుడు సంక నాకుతున్నారు...


యలమర్రు గ్రామం మా పూర్వీకులు ఉండే వారు...


మా నాన్న, గుడివాడ ‌లోనే పుట్టారు, నేను గుడివాడ లోనే పుట్టాను నా సోంత ఊరు గుడివాడ


యలమర్రు గ్రామంలో ఎవరు తెలుగుదేశం, ఎవరు వైకాపా నాయకులో నాకు తెలియదు నా నియోజకవర్గం కూడా కాదు...


రామోజీ రావు కు, రాధాకృష్ణ కు దమ్ముంటే నాతో యలమర్రు గ్రామంలో రండి నేను గ్రామంలో ఎవరినైనా  ఓటు అడిగాను అని చెబితే ఈ రాజకీయాలు వదిలి ఈ రాష్ట్రంలో కూడా ఉండను..కాదు అని తెలితే రాధాకృష్ణ, రామోజీరావు వారి పేపర్ల వదిలి వెళ్ళతారని అన్నారు..


గుడివాడ నియోజకవర్గం లో 58 పంచాయతీలకు 43  పంచాయతీ లు మనమే కైవసం చేసుకున్నాం..అది కనపడలేదా ..వాళ్ళకి


మేజర్ పంచాయతీ లలో భారీ మెజారిటీతో ఎన్నికలలో గెలవడం జరిగింది


యలమర్రు లో నేను  అభ్యర్థి నిలబెట్టి రాజకీయం చేశానో లేదో 21వ తేదిన తెలుద్దాం..


ఈనెల 21వ తేదిన తెలుద్దాం..యలమర్రు నాదా..లేక రామోజీరావు, రాధాకృష్ణ తో తెలుస్తుంది