భారీ మెజార్టీతో జడ్పిటిసి విజయం..... వాకాడు... వైకాపా పార్టీ నుండి పోటీ చేసిన జడ్పిటిసి అభ్యర్థి రౌతు. రామకృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించారని వైకాపా మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్ శేఖర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ ను నేదురుమల్లి పద్మనాభరెడ్డి, ఉదయ శేఖర్ రెడ్లు అభినందించ గా జడ్పిటిసి రామకృష్ణ ఆ ఇరువురు ని ఘనంగా సన్మానించారు . వాకాడు మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించాలని ఉదయ్ శేఖర్ రెడ్డి కోరారు