శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇస్కాన్ సిటీ సమీపంలోని ఒవెల్ స్కూల్ లో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచుపూడి కళా క్షేత్రాన్ని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇటువంటి సాంస్కృతిక   కార్యక్రమాలని ఏర్పాటుచేసిన సిద్ధేంద్ర యోగి కూచుపూడి కళా క్షేత్రాన్ని  వారిని అభినందించారు.