శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన నివాసంలో


రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన శ్రీమతి షేక్ సైదాని, రియాజ్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన శ్రీమతి షేక్ సైదాని గారికి అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.