నెల్లూరు నగరంలోని ఆర్.&బి. అతిథి గృహంలో ఆదివారంజిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు.., జిల్లా ఎన్నికల పరిశీలకలు శ్రీ కె.ఆర్.బి.హెచ్.ఎన్. చక్రవర్తి, IAS గారిని మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.


ఈ కార్యక్రమంలో ఇంచార్జి డి.ఆర్.ఓ. శ్రీ నాగేశ్వర్రావు, ఆర్.డి.ఓ. హుస్సేన్ సాహెబ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.