కనుపూరు కాలువకు గండి...

 పరిస్థితిని పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి  నివర్ తుఫాన్ కారణంగా రూరల్ నియోజకవర్గ పరిధిలోని  సౌత్ మోపూరు గ్రామం లో కనుపూరు కాలువ గండి పడిన విషయం తెలుసుకొని వెంటనే ఇరిగేషన్  అధికారులతో  కలిసి అక్కడికి చేరుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 


 🔹 గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని. యుద్ధ ప్రాతిపదికన అధికారులు వెంటనే గండి పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి