కరోనా మహమ్మరి ఎఫెక్ట్ తో ఉపాధి లేక ఆకలితో ఆలమటిస్తూన్నా నిరు పేదలతో పాటు రోడ్లు పై ఉన్నా అనాథ లను ప్రస్తుత జాతీయ విపత్తు లో వారి ఆకలి బాధలు తీర్చిడానికి దాతలు మరెంతో ముందు కు వచ్చి సహకరించాలని కాపుకెరటం no-1 న్యూస్ చానల్ అధినేత ఎం సాయి సుధాకర్ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం జిల్లాలో పలు ప్రాంతాల్లో నిరుపేదలు,అనాథ లకు బోజనాలను అందజేసారు. కార్యక్రమంలో msr యూత్ ఆర్గనేజషన్ సబ్యులు పాల్గొన్నారు.