నెల్లూరు జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఉత్తర్వులు జారీ చేశారు.... మొత్తం నలుగురు ఎస్ఐలకు స్థానచలనం కలిగింది... ప్రస్తుతం విఆర్ లో  ఉన్న శంకర్ రాజును సౌత్ ట్రాఫిక్ ఎస్సైగా బదిలీ చేశారు. కొడవలూరు లో ఇటీవల అక్రమ గ్రావెల్ ను పట్టుకున్న వీర ప్రతాప్ ను నెల్లూరు విఆర్ కు పంపారు.. ఇక  బుచ్చిరెడ్డిపాలెం ఎస్సైగా పనిచేస్తున్న జిలాని కొడవలూరు పోలీస్స్టేషన్ ఎస్సైగా జలదంకి ఎస్సైగా పనిచేస్తున్న కె ప్రసాద్ రెడ్డి ని బుచ్చిరెడ్డిపాలెం ఎస్సైగా బదిలీ చేసారు.