మహాత్మా గాంధీ  జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి  చిత్ర పటాలకు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఎం.వి.రమణ, కలెక్టరేట్ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు