నెల్లూరు ఆర్టిసీ బస్టాండ్ వద్ద ప్రమాదం..... తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఇద్దరు మహిళలను ఢీకొట్టింది... ఈ ప్రమాదంలో ఒక మహిళ పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో  హుటా హుటీనా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు... స్థానిక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.. గాయపడిన మహిళల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*