జగనన్న ఇల్లు కార్యక్రమంలో భాగంగా  కోవూరు మండలములో ఇల్లు  నిర్మించు   Lay Out లలో ఇల్ల నిర్మాణముల ప్రగతి మరియు material సరఫరా మొదలగు విషయముల పై, శ్రీ మతి యమ్. ధనలక్ష్మి, జిల్లా పంచాయతి అధికారి, నెల్లూరు వారు, MPDO Office, కోవూరులో DEE, AE, Engineering Assistants తో సమావేశం నిర్వహిoచారు.