...ప్రైవేట్ హాస్పిటల్ లో డాక్టర్ నిర్లక్ష్యం... ఐదు రోజుల పురిటి బిడ్డ కు (ఆడశిశువు) మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి న తల్లిదండ్రులు...వైద్యం ఖర్చులు క్రింద 60 వేలు డిమాండ్ చేసిన వైద్యుడు... రెండు రోజుల నుంచి  తల్లిదండ్రులకు చికిత్స పై ఎలాంటి సమాచారం ఇవ్వని వైనం... బిడ్డ తల్లి తండ్రుల సమాచారం ఇవ్వకుండా ,నగరంలోని వేరొక హాస్పిటల్  తరలించిన ప్రైవేటు హాస్పిటల్ సిబ్బంది... తమకు సమాచారం ఇవ్వకుండా వేరొక  హాస్పిటల్ కి ఎదుట తరలించారు అని ఆందోళనకు దిగిన  బిడ్డ తల్లిదండ్రులు ....