నెల్లూరు హరనాథపురం


నారాయణ క్యాంపస్ ని ఫీజు రెగ్యులేషన్ కమిటీ మెంబర్ నారాయణరెడ్డి  పర్యవేక్షించడం జరిగింది సెకండియర్ ఇంటర్మీడియట్ విద్యార్థి ప్రాక్టికల్స్ మొదలయ్యాయి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 30 వేల మంది ప్రాక్టికల్ ఎగ్జామ్ హాజరు అవుతున్నారని చాలా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని అన్నారు