మహిళలు చట్టాల పై అవగాహన పెంచుకోవాలి వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు   గ్రామాల్లోని మహిళలు ప్రస్తుత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోని ఆయన తెలిపారు ప్రస్తుతం గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ వాల్ ఎంట్రీలు కూడా చట్టాలపై అవగాహన పెంచుకొని తద్వారా గ్రామం ప్రజలకు సేవలు అందించాలని అన్నారు గ్రామాల్లో ఏవైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసువారికి తెలియపరిచారు  అనంతరం పలు అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కోట వాకాడు చిట్టమూరు ఓజిలి ఎస్ ఐ లు గ్రామ వాలంటరీ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు