నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నరసింహకొండలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని
, ప్రత్యేక పూజలో పాల్గొన్న  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 


🔹 కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గోపూజలో పాల్గొని, గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 


పై కార్యక్రమంలో ఆలయ ఈ.ఓ. శ్రీనివాసులు రెడ్డి మరియు ఛైర్మెన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.