పాత్రికేయుడి కుమార్తెకు సహాయం చేసిన


మనసున్న మా రాజు మన నంద్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునుడు..


అనంతపురం జిల్లా రాయదుర్గం తాలుక గుమ్మగట్ట లో సూర్య దినపత్రికలో విలేకరి గా పనిచేస్తున్న ఓబులేసు కుమార్తె దియా కు గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి సోషల్ మీడియాలో చూసి చలించిపోయి తన వంతుగా సహాయం చెయ్యాలని తలంచి విషయం నంద్యాల లో టీవీ ఛానెల్ పత్రికేయుడి ద్వార పూర్తి వివరాలు కనుక్కొని నేరుగా చిన్నారి దియా తండ్రి అకౌంట్ కు 10,000/- పదివేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని చేసి ఆదుకున్న నంద్యాల తాలుక CI (సర్కిల్ ఇన్స్పెక్టర్) 🙏 టి.మల్లికార్జున