జిల్లాలోని నందిగామాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని హత్య చేసి పూడ్చి పెట్టారు గుర్తు తెలియని దుండగులు. మృతుడిని నవీన్‌ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఓ జిల్లాలోని నందిగామాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని హత్య చేసి పూడ్చి పెట్టారు గుర్తు తెలియని దుండగులు. మృతుడిని నవీన్‌ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఓ యూట్యూబ్‌ చానల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తున్న నవీన్‌.. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం నందిగామలో ఓ...‌గా పని చేస్తున్న నవీన్‌.. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.