మునులపూడి గ్రామం లో నాడు -నేడు పనుల శంకుస్థాపనలో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్  సూరా శ్రీనివాసులు రెడ్డి తదితరులు.... మొత్తం 90 లక్షల అంచనాలతో ముళ్ళపూడి చెరువులు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు