మర్రిపాడు మండలం నందవరం సమీపాన నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పి ఎన్ పల్లి బీ సీ కాలనీకి చెందిన నాగేంద్ర అనే వ్యక్తికి  తీవ్ర గాయాలపాలయ్యాడు  ప్రభుత్వ వాహనం 108 సహాయముతో  ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు ఘటన  స్థలములో దర్యాప్తు చేస్తున్న మర్రిపాడు ఎస్సై వీర నారాయణ.