ఏపీ ‘ఆర్యవైశ్య మహాసభ’ అధ్యక్షుడిగా ద్వారకానాథ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ముక్కాల ద్వారకానాథ్‌ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య ప్రముఖులు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు..

ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని మంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు..

అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల లో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.