జడ్పీ చైర్ పర్సన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన నాయుడుపేట ఎంపీపీ ధనమ్మ...

నెల్లూరుజిల్లా. నాయుడుపేట:-

నెల్లూరుజిల్లా జడ్పీ చైర్ పర్సన్ అరుణమ్మను
నాయుడుపేట ఎంపీపీ ధనమ్మ మర్యాద పూర్వకంగా కలిసారు.. నెల్లూరులోని ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసారు.. శాలువా కప్పి సత్కరించారు.. తన మండల పరిధిలో ఉన్న పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.. అరుణమ్మ ఆధ్వర్యంలో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ధనమ్మ తెలిపారు.