నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 39వ డివిజన్ - ఫతేఖాన్ పేట రైతు బజారు సెంటర్లో పారిశుధ్య కార్మికులకు కూరగాయలను అందించిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
 సేవా కార్యక్రమాలు చేసే ప్రతిఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరిన రూరల్ ఎ

మ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.